Header Banner

కొనసాగుతున్న ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్! అభ్యర్థులో టెన్షన్ టెన్షన్..

  Mon Mar 03, 2025 17:39        Politics

తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం ఓట్ల లెక్కింపు ఏలూరు సమీపంలోని వట్లూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో, కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలో చేపట్టారు.

ఇది కూడా చదవండి: తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపునకు 28 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. 17 రౌండ్లలో కౌంటింగ్ కొనసాగనుంది. మొత్తంగా 700 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో లెక్కింపు ప్రక్రియలో పనిచేయనున్నారు. 243 పోస్టల్ బ్యాలెట్లు నమోదు కాగా.. వాటిలో 42 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఈ స్థానానికి సంబంధించి కూటమి అభ్యర్థి రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి డి.వి.రాఘవులు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికీ లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 371 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా.. 55 ఓట్లను చెల్లనివిగా అధికారులు నిర్ధరించారు. సరైన నిబంధనలు పాటించని కారణంగా 55 ఓట్లు చెల్లబాటు కాలేదని అధికారులు తెలిపారు.


ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన! ఇకపై అలా జరగకుండా..

 

బెజవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..

 

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #GraduateMLCElections #Counting #EastGodavari #WestGodavari